
విన్నవీ,తెలుసుకున్నవీ…..
January 30, 2012ఈ బ్లాగు లో నేను చిన్నప్పటినుంచీ విన్నవీ, నాకు చెప్పబదినవీ, జీవితంలో అడుగడుగునా తెలుసుకున్నవీ, ఇలా నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు పంచుకుంటున్నాను. ఎక్కడైనా, ఏమైనా విషయాలు ఇది ఫలానా నుంచి తీసుకున్నవని అనిపిస్తే క్షమించగోరుతాను. ఇది పూర్తిగా నా స్వగతం.




